అందరికీ వ్యాక్సిన్ - పుకార్లపై స్పష్టతనిచ్చిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- April 20, 2021
మస్కట్: అన్ని వయసులవారికీ వ్యాక్సిన్.. అంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టతనిచ్చింది. వ్యాక్సినేషన్ కేవలం కొన్ని ఎంపిక చేసిన గ్రూపులకు చెందినవారికేనని తేల్చి చెప్పింది. టార్గెట్ గ్రూపులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాక, అవసరమైతే ఇతర గ్రూపులకు విస్తరించడం జరుగుతుందనీ, ఆ వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తామని మినిస్ట్రీ వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి రూమర్లను ఎవరూ విశ్వసించరాదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిచ్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







