అందరికీ వ్యాక్సిన్ - పుకార్లపై స్పష్టతనిచ్చిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- April 20, 2021మస్కట్: అన్ని వయసులవారికీ వ్యాక్సిన్.. అంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టతనిచ్చింది. వ్యాక్సినేషన్ కేవలం కొన్ని ఎంపిక చేసిన గ్రూపులకు చెందినవారికేనని తేల్చి చెప్పింది. టార్గెట్ గ్రూపులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాక, అవసరమైతే ఇతర గ్రూపులకు విస్తరించడం జరుగుతుందనీ, ఆ వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తామని మినిస్ట్రీ వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి రూమర్లను ఎవరూ విశ్వసించరాదని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..