ఒమన్: పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
- April 20, 2021మస్కట్: దోఫార్ గవర్నరేట్ అలాగే సమీపంలోని మౌంటెయిన్స్ మీద వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు ఒమన్ మిటియరాలజీ వెల్లడించింది. సుల్తానేట్ వ్యాప్తంగా పలు చోట్ల ఆకాశం మేఘాలతో నింి వుంటుంది. దోఫార్ కోస్టల్ ప్రాంతాల్లో ఎక్కువగా మేఘాలు కనిపిస్తాయి. సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురియడానికి అవకాశం వుంది. సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా గవర్నరేట్లలోని కోస్టల్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు, అత్యల్పంగా 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మస్కట్ గవర్నరేట్ పరిధిలో నమోదవుతాయి. విలాయత్ ఆఫ్ సోహార్ విషయానికొస్తే, 34 అత్యధికం, 25 అత్యల్పం.. ఉష్ణోగ్రతలు వుంటాయి. విలాయత్ ఆఫ్ ఇబ్రి 38 - 24, విలాయత్ ఆఫ్ నిజ్వా 37-24, విలాయత్ ఆఫ్ రుస్తాక్ 38-24 డిగ్రీలుగా అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఫాగ్ ఫార్మేషన్ వుంటుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు