కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: నాలుగు రెస్టారెంట్ల మూసివేత
- April 21, 2021
బహ్రెయిన్: నాలుగు టూరిస్టిక్ రెస్టారెంట్లను కరోనా నిబంధనలు పాటించని కారణంగా వారం రోజులపాటు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ఈ రెస్టారెంట్లు వున్నాయి. బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ - పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ అలాగే ఇన్స్పెక్షన్ డైరెక్టరేట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం.. సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. టూరిజం ఔట్ లెట్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు, ప్రికాషన్స్ పాటించాలని ఈ సందర్భంగా బిటిఇఎ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







