దుబాయ్ మూన్ లేక్: ఏరియల్ షాట్స్
- April 22, 2021
దుబాయ్: ఎడారి మధ్యలో వున్న మూన్ లేక్ అత్యద్భుతంగా చిత్రీకరించబడింది ఓ వీడియోలో. గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ మీడియా కార్యాలయం ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అచ్చంగా ఆకాశంలో కనిపించే చంద్రుడిని తలపించేలా ఈ మూన్ లేక్, ఈ వీడియోలో కనిపిస్తోంది. ఎడారి మధ్యలో చిన్నపాటి చెరువులకు దుబాయ్ ప్రత్యేకత. అల్ కుద్రాలో పలు ఆర్టిఫీషియల్ చెరువులు కనిపిస్తాయి. కొన్ని చెరువులు హార్ట్ షేప్ కలిగి వుంటాయి. ఎక్స-పో 2020 లోగో తరహాలో కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
తాజా వార్తలు
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!







