దుబాయ్ మూన్ లేక్: ఏరియల్ షాట్స్
- April 22, 2021దుబాయ్: ఎడారి మధ్యలో వున్న మూన్ లేక్ అత్యద్భుతంగా చిత్రీకరించబడింది ఓ వీడియోలో. గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ మీడియా కార్యాలయం ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అచ్చంగా ఆకాశంలో కనిపించే చంద్రుడిని తలపించేలా ఈ మూన్ లేక్, ఈ వీడియోలో కనిపిస్తోంది. ఎడారి మధ్యలో చిన్నపాటి చెరువులకు దుబాయ్ ప్రత్యేకత. అల్ కుద్రాలో పలు ఆర్టిఫీషియల్ చెరువులు కనిపిస్తాయి. కొన్ని చెరువులు హార్ట్ షేప్ కలిగి వుంటాయి. ఎక్స-పో 2020 లోగో తరహాలో కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్