త్వరలో వినాయక్ నిర్మాత గా...
- March 03, 2016
టాలీవుడ్ హీరోలతో పాటు సాంకేతిక నిపుణులు కూడా ఆర్థికంగా స్థిరపడటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే స్టార్ హీరోలందరూ నిర్మాణ రంగంపై దృష్టి పెట్టగా, సుకుమార్, పూరిజగన్నాథ్ లాంటి దర్శకులు కూడా నిర్మాతలుగా మారారు. ఇప్పుడు అదే బాటలో మరో స్టార్ డైరెక్టర్ కూడా నడవడానికి రెడీ అవుతున్నాడు. ఆది సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన వినాయక్ త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్నాడట.అఖిల్ సినిమా రిజల్ట్ తో ఢీలా పడ్డ వినాయక్ ప్రస్తుతం, చిరు రీ ఎంట్రీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత తన సొంతం నిర్మాణ సంస్థ ద్వారా లో బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు.ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా త్వరలోనే వినాయక్ నిర్మాత గా మారే అవకాశం మాత్రం ఉందన్న టాక్ వినిపిస్తోంది
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







