మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 22, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరజంబిస్తోంది.కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ.. పైపైకి కదులుతూనే ఉంది కోవిడ్ మీటర్..ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 67,013 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 568 మంది మృతిచెందారు.ఇదే సమయంలో 62,298 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,94,840కి చేరుకోగా.. మృతుల సంఖ్య 62,479కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 33,30,747గా ఉంటే.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,99,858గా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా









