కరోనా కట్టడికి ఇవి పాటించక తప్పదు
- April 24, 2021
భారత్ లో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్నది.కరోనా కేసులు రోజుకు మూడు లక్షలకుపైగా నమోదవుతున్న సంగతి తెలిసిందే.కఠిన చర్యలు చేపడుతున్నా మహమ్మారి అదుపులోకి రావడం లేదు.ఇక కరోనాను కట్టడి చేయాలి అంటే ప్రజల సహకారం అవసరం చాలా ఉన్నది. ప్రజలు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి.అవేంటో ఇప్పుడు చూద్దాం..
* ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా మాస్క్ తప్పనిసరి.
* దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తప్పనిసరిగా చేతి రుమాలు లేదా మోచేతిని అడ్డుపెట్టుకోవాలి.
* ఏ చిన్నపాటి లక్షణాలు కనిపించినా అశ్రద్ధ చెయ్యొద్దు.తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్ లో ఉండాలి.
* తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.శానిటైజర్ వినియోగించాలి.
* బలమైన ఆహరం తీసుకోవాలి.
* విందులు, వినోదాలకు కొద్దిరోజులు దూరంగా ఉండటం ఉత్తమం.
* అపోహలను పక్కన పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి.
తాజా వార్తలు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







