చీఫ్ జస్టీస్ గా ఎన్వీ రమణ ప్రమాణం
- April 24, 2021
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ఎన్వీ రమణ ప్రమాణం చేసారు. ఆయన చేత భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అతి తక్కువ మంది అతిధులు హాజరైన ఈ కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు తీసుకుని ప్రమాణ స్వీకారం చేసారు. ప్రధాన మంత్రి మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా అతి తక్కువ మంది హాజరు అయ్యారు. పలువురు కేంద్ర మంత్రులు హాజరు అయ్యారు.

కృష్ణా జిల్లా పొన్నవరంలో ఆయన జన్మించారు. 48 వ సీజేగా ఎన్వీ రమణ ప్రమాణం చేసారు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ గా బాధ్యతలు చేపడుతున్న రెండో తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ కావడం గమనార్హం. అమరావతిలో ఆయన బీఎస్సీ పూర్తి చేసారు.
తాజా వార్తలు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







