ఉద్దేశపూర్వకంగా వైరస్ వ్యాప్తి చేస్తే 5 ఏళ్ల జైలు, SR500,000 ఫైన్
- April 25, 2021
సౌదీ: ఉద్దేశపూర్వకంగా కోవిడ్ వైరస్ వ్యాప్తికి కారకులైన వారిని క్షమించే ప్రసక్తే లేదని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. తమకు కోవిడ్ ఉందని తెలిసి కూడా..జనంలో తిరుగుతూ ఉద్దేశపూర్వకంగా ఇతరులకు వైరస్ సోకేలా చేసిన వ్యక్తులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. అలాగే SR500,000 వరకు జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడించింది. అంతేకాదు...నిందితులు ప్రవాసీయులు అయితే శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిపై దేశబహిష్కరణ విధిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!