ప్రారంభమైన ‘అమరన్ ఇన్ ది సిటీ’
- April 25, 2021
హైదరాబాద్: ఆదిసాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ‘అమరన్ ఇన్ ది సిటీ’ చాప్టర్-1చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎస్.బలవీర్ దర్శకుడు. ఎస్.వీ.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వీ.ఆర్ నిర్మిస్తున్నారు. అవికాగోర్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్‌నివ్వగా, జెమినీ మూర్తి కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇది. ఆది సాయికుమార్ కొత్త పంథాలో కనిపిస్తారు. థ్రిల్లర్, ఫాంటసీ అంశాల కలబోతగా ఉంటుంది’ అన్నారు.
ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శాటి ఎం
సంగీతం: కృష్ణచైతన్య
సమర్పణ: జెమినీ.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!