అమెరికాలో ఇక పై మాస్క్ అవసరంలేదు..!
- April 28, 2021
అమెరికా: అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు ఇక పై మాస్క్ లేకుండానే బయట తిరగవచ్చు.. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) మార్గదర్శకలను జారీ చేసింది. వ్యాక్సినేషన్ పూర్తయినవారితో పాటు పాక్షికంగా జరిగినవారు ఇకపై బయట మాస్కుల్లేకుండా తిరగొచ్చు. ఒంటరిగా లేకుండా ఫ్యామిలీతో కలిసి వాహనలపైన షికారులకి కూడా వెళ్ళవచ్చు.. అయితే జనసమూహంలోకి వెళ్తే మాత్రం మాస్క్ ధరించడం మంచింది. ఇక వ్యాక్సిన్ వేయించుకొని వారు తప్పకుండ మాస్క్ ధరించాలి. ఇప్పటివరకు 95 మిలియన్ల మంది అమెరికన్లు పూర్తిగా టీకాలు వేయించుకున్నారు.
తాజా వార్తలు
- చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై ‘రెడ్ లైన్’ దాటొద్దని హెచ్చరిక!
- భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- యూఏఈలో మోదీ: మహమ్మద్ బిన్ జాయెద్తో ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఉచిత ప్రవేశాన్ని ప్రకటించిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- ఫిలిప్పీన్స్ కార్మికులకు వైద్య పరీక్ష తప్పనిసరి..!!
- ఏడుగురు సౌదీలతో సహా 1750 మంది ఖైదీలు విడుదల..!!
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం









