హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ దొరికితే అరెస్ట్
- March 03, 2016
హెల్మెట్ లేకుండా వాహానాలు నడుతుపుతున్న వారిని పోలీసులు గుర్తించి జరిమానాలు విధించారు. నారాయణగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు మాట్లాడుతూ నారాయణగడూ, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టగా హెల్మెట్ లేకుండా డ్రై వింగ్ చేస్తున్న వారు మొత్తం 4442మందిని గుర్తించామన్నారు.వీరిందరికి జరిమానాను విధించినట్లు చెప్పారు. వీరితో పాటు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహానాలు నడుపుతున్న 621మందిని గుర్తించి జరిమానా విధించామన్నారు. రెండవ సారి కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ దొరికితే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామన్నారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







