కూలిన మెట్రో రైలు వంతెన.. 13 మంది మృతి
- May 04, 2021
మెక్సికో సిటీ: మెక్సికోలో మెట్రో ట్రైన్ వంతెన ప్రమాదవశాత్తు కూలిపోవడంతో రైలు బోగీలు కిందపడిపోయాయి.ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో మెట్రో రైలు వంతెన కింద ఉన్న పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బౌం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.

తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు









