వైద్యశాఖలో రాజీనామాలపై నిషేధం విధించిన ఒమన్
- May 05, 2021ఒమన్: కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఒమన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య శాఖలో సిబ్బంది రాజీనామాలను నిషేధిస్తు ఉత్తర్వ్యులు జారీ చేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు వైద్య సాయం అత్యవసరం అని అభిప్రాయపడింది. ఈ సమయంలో వైద్య శాఖ సిబ్బంది తమ విధుల నుంచి తప్పించుకునేందుకు రాజీనామా నిర్ణయాలు తీసుకుంటే అందుకు తాము అంగీకరించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే ఒమన్ మానవ హక్కుల సంఘం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..