స్టాలిన్ కేబినెట్ లో ఐదుగురు తెలుగు మంత్రులు
- May 07, 2021
చెన్నై: తమిళనాడులో సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు.. మొత్తం 34మంత్రులతో స్టాలిన్ కేబినెట్ ఏర్పడింది.. ఇందులో ఐదుగురు తెలుగు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించాయి.. తమిళ కేబినెట్ లో ప్రతిసారి తెలుగు మంత్రులు స్థానం పొందుతూనే ఉన్నారు.. సీఎం జయలలిత అయినా కరుణానిధి అయినా పన్నీర్ సెల్వం , పాలనిస్వామి ఇలా ఎవరు సీఎం ఉన్నా తెలుగువారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు..తమిళనాడులో చెన్నై తో పాటు కోయంబత్తూరు, మదురైలో ఇప్పటికీ లక్షల్లో తెలుగువారు స్థిరపడ్డారు.. కొన్ని నియోజకవర్గాల్లో అయితే తెలుగువారే శాసిస్తారు.. అందుకే అన్ని పార్టీలు ఆ నియోజకవర్గాల్లో తెలుగువారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారు..తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 15మంది తెలుగువారు వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు.. అందులో ఐదుగురికి స్టాలిన్ మంత్రి పదవులు ఇచ్చారు.వివరాలు...
1.కె.కె.ఎస్.ఎస్ రామచంద్రన్ - అరుప్పుకొట్టై నియోజకవర్గం ఎమ్మెల్యే(రెవిన్యూ శాఖ మంత్రి)
2.ఏ.వ వేలు - తిరువణ్ణామలై నియోజకవర్గం(పీడబ్లుడి శాఖ మంత్రి)
3.ఆర్.గాంధీ - రాణిపేట నియోజకవర్గం పీడబ్ల్యుడి(టెక్స్టైల్ శాఖ మంత్రి)
4.కె.ఎన్ నెహ్రు - తిరుచ్చి వెస్ట్(మున్సిపల్ శాఖ మంత్రి)
5.పీ.కె శేఖర్ బాబు - చెన్నై దురై ముగం(దేవాదాయ శాఖ మంత్రి)
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









