బీచ్ విజిటర్స్ ఈ నిబంధన పాటించకపోతే జరీమానా
- May 07, 2021
దుబాయ్: దుబాయ్ కైట్ బీచ్ విజిటర్స్, సైకిళ్ళు లేదా ఈ-స్కూటర్లను వినియోగిస్తే 300 దిర్హాముల జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగింగ్ ట్రాక్ అలాగే బోర్డ్ వాక్ మీద వాహనాలు నడిపితే ఈ జరీమానా విధిస్తారు. పబ్లిక్ పార్కుల్లో ఈ-స్కూటర్ల వినియోగంపై బ్యాన్ విధించిన దరిమిలా, ఈ జరీమానాలు అమలులోకి వచ్చాయి.కేవలం అయిదు లొకేషన్లలోనే అధికారికంగా ఎలక్ట్రానిక్ డివైజుల వినియోగానికి అవకాశం కల్పిస్తున్నారు.షేక్ మొహమ్మద్ రషీద్ బోలివార్డ్ దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, 2 డిసెంబర్ స్ట్రీట్, అల్ రిగ్గా మరియు జుమైరా లేక్ టవర్స్ ప్రాంతాల్లో మాత్రమే వీటిని వినియోగించాలి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







