ఇండియాకి ఉచితంగా ‘మెడికల్ ఎయిడ్’ రవాణా చేయనున్న ఎమిరేట్స్
- May 10, 2021
దుబాయ్: కోనాతో సతమతమవుతున్న భారతదేశానికి మద్దతుగా, మెడికల్ సప్లయ్స్ ఉచితంగానే దుబాయ్ నుంచి భారతదేశంలోని తొమ్మిది నగరాలకు రవాణా చేస్తామని ఎమిరేట్స్ సంస్థ ప్రకటించింది. ‘ఎయిర్ బ్రిడ్జి’లో భాగంగా తొలి విమానం మే 13న 12.6 టన్నుల మల్టీ పర్పస్ టెంట్స్ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) తరలించనుంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









