సౌదీ కాజువే ద్వారా బహ్రెయిన్ లోకి ప్రవేశించేవారికి ప్రక్రియ ఇలా.

- May 10, 2021 , by Maagulf
సౌదీ కాజువే ద్వారా బహ్రెయిన్ లోకి ప్రవేశించేవారికి ప్రక్రియ ఇలా.

బహ్రెయిన్: కింగ్ ఫహాద్ కాజువే అథారిటీ, బహ్రెయిన్ లోకి ప్రవేశించేవారికి సంబంధించి హెల్త్ ప్రొసిడ్యూర్స్ విడుదల చేయడం జరిగింది.ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్ష తప్పనిసరి. ప్రికాషనరీ క్వారంటైన్ అవసర లేదు. బహ్రెయిన్ లేదా ఇతర జీసీసీ దేశాలు విడుదల చేసిన వ్యాక్సినేషన్ కార్డు లేదా రికవరీ సర్టిఫికెట్ సమర్పించాలి. జిసిసి దేశాలకు చెందిన ఫోన్ అప్లికేషన్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రూఫ్ చూపించాల్సి వుంటుంది. పరీక్ష క్యాన్సిలేషన్ కొన్ని వర్గాలకు వర్తించదు. వ్యాక్సినేషన్ పొందని ప్రయాణీకులకు, కరోనా నుంచి కోలుకోనివారు, 6-17 మధ్య వయసున్నవారికి పరీక్ష నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com