ఏపీలో వ్యాక్సినేషన్ బంద్

- May 10, 2021 , by Maagulf
ఏపీలో వ్యాక్సినేషన్ బంద్

అమరావతి: ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఈరోజు, రేపు బ్రేక్ పడింది.అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది.వ్యాక్సిన్ కేంద్రాల్లో రద్దీ, తోపులాట వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.త్వరలోనే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా ఎవరికి ఏ టైంకి వ్యాక్సిన్ ఇస్తారనే సమాచారాన్ని స్లిప్పుల ద్వారా పంపిణీ చేయనుంది.అటు రెండో డోసు పూర్తయ్యాకే మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com