తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో అంబులెన్సులు నిలిపివేత
- May 14, 2021
ఏపీ నుంచి తెలంగాణ వచ్చే అంబులెన్సులను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు పోలీసులు.. దీనితో మళ్లీ కరోనా బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు.అయితే ఆస్పత్రిలో బెడ్ రిజర్వ్ అయితేనే అనుమతి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.ముందుగా ఇక్కడి ఆస్పత్రిలో బెడ్ కన్ఫామ్ చేసుకోవాలని సూచించింది.ఈ మేరకు వివిధ రాష్ట్రాల సీఎస్ లకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ లేఖలు రాశారు.పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులు ముందుగా బెడ్ కన్ఫామ్ చేసుకోకుండా వచ్చి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపింది. దీనితో వైరస్ ముప్పు పొంచి ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్









