ఫేస్ మాస్కులు ధరించని 322 మంది పై కేసులు నమోదు

- May 14, 2021 , by Maagulf
ఫేస్ మాస్కులు ధరించని 322 మంది పై కేసులు నమోదు

దోహా: కోవిడ్-19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన నేపథ్యంలో 322 మందిని సంబంధిత వర్గాలు కేసులు నమోదు చేశారు.ఫేస్ మాస్కులు ధరించని కారణంగా 307 మందిపై కేసులు నమోదు చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 11 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. సంబంధిత అథారిటీస్ ఈ కేసుల విచారణను చూస్తున్నాయి. ఉల్లంఘనులకు ఆయా చట్టాల ప్రకారం జరీమానా, జైలు శిక్ష విధించే అవకాశం వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com