రెసిడెంట్స్ కు సినోఫార్మ్ బూస్టర్ షాట్...యూఏఈ అనుమతి
- May 19, 2021
యూఏఈ: రెసిడెంట్స్ కు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్ సినోఫార్మ్ ఇచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మరింత ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో సినోఫార్మ్ బూస్టర్ షాట్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుని ఆరు నెలలుపూర్తైన వారికి మాత్రమే సినోఫార్మ్ తీసుకునేందుకు అర్హులు. ఇదిలాఉంటే..దేశవ్యాప్తంగా ఇప్పటికే 73.88 శాతం అర్హులైన ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు యూఏఈ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







