అవమానపరిచేలా వాయిస్ క్లిప్ పంపిన వ్యక్తి: 10,000 చెల్లించాల్సిందిగా ఆదేశం

- May 19, 2021 , by Maagulf
అవమానపరిచేలా వాయిస్ క్లిప్ పంపిన వ్యక్తి: 10,000 చెల్లించాల్సిందిగా ఆదేశం

యూఏఈ: ఓ వ్యక్తిని అవమానపరిచేలా మరో వ్యక్తి వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపిన కేసులో, వాయిస్ పంపిన వ్యక్తి 10,000 దిర్హాములు, వాయిస్ క్లిప్ అందుకున్న వ్యక్తికి చెల్లించాల్సిందిగా అల్ అయిన్ కోర్టు ఆదేశించింది. అయితే, నష్టపరిహారం ఇంకా పెంచాలంటూ బాధిత వ్యక్తం చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.బాధిత వ్యక్తి 100,000 దిర్హాములు నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం మాత్రం 10,000 దిర్హాములు మాత్రమే చెల్లించాలని తీర్పునిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com