కరోనా కొత్త కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి
- May 21, 2021
న్యూ ఢిల్లీ: ‘కోవి సెల్ఫ్’ అనే హోమ్ ర్యాపిడ్ యాంటిజన్ టెస్టింగ్ కిట్ కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతి ఇచ్చింది. దీంతో మన ఇంట్లోనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవచ్చు. పూణె లోని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ రూపొందించింది. కేవలం కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మాత్రమే వాడాలని ఐసీఎంఆర్ సూచించింది. అంతేకాకుండా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ప్రథమ కాంటాక్ట్స్ కూడా ఉపయోగించవచ్చని తెలిపింది.
ఎలా ఉపయోగించాలి?
కిట్ ఓపెన్ చేసి మాన్యువల్ లో చెప్పిన విధంగా టెస్ట్ చేసుకోవాలి.అందులోని స్ట్రిప్ ను ఫోటో తీసి ఆ కిట్ లో చెప్పిన యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్చేసుకోవాలి. అందులో మన స్ట్రిప్ ఫోటోను పెట్టాలి. అందులో పాజిటివ్ అని వచ్చేవారిని ఆరోజు కేంద్ర ప్రభుత్వ కరోనా పాజిటివ్ కేసులు జాబితాలోకి చేరుతుంది. మన సమాచారం గోప్యంగా ఉంచుతారు. ఇది ఇప్పటికిపుడే అందుబాటులోకి రాకపోవచ్చు, కొద్ది రోజుల తర్వాత ఈ కిట్ అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!







