పోస్టల్ సర్వీస్ ఛార్జీలను తగ్గించిన టీఆర్ఏ..ఎస్ఎంఈలకు ఊరట
- May 21, 2021
ఒమన్: చిన్న, మధ్య తరహా కంపెనీలకు ఊరట లభించే ప్రకటన చేసింది ఒమన్ టెలిఫోన్ రెగ్యూలేటరీ అథారిటీ. పోస్టల్ సర్వీసులు, ఇతర సంబంధిత సర్వీసులకు సంబంధించిన లైసెన్స్ ఫీజులను భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఆయా సేవలకుగాను 5000 రియాల్స్ వసూలు చేస్తుండగా..తాజా నిర్ణయం మేరకు 1000 రియాల్స్ కు తగ్గనుంది. స్మాల్ & మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అథారిటీలో రిజిస్టర్ అయిన కంపెనీలకు తొలి ఐదేళ్ల వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు టీఆర్ఏ ఆన్ లైన్ ద్వారా ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!







