భారత్ కరోనా అప్డేట్
- May 24, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కొనసాగుతున్నసెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా 8వ రోజు 3 లక్షల లోపు రోజువారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అయితే.. పాజిటివ్ కేసులు తగ్గినా…. కరోనా మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,22,315 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,67,52,447 కి చేరింది.ఇందులో 2,37,28,011 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,20,716 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,454 మంది మృతి చెందారు.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,03,720 కి చేరింది. ఇక 24 గంటల్లో 3,02,544 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







