అబుధాబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన: సందర్శకులందరికీ ఆహ్వానం

- May 25, 2021 , by Maagulf
అబుధాబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన: సందర్శకులందరికీ ఆహ్వానం

అబుధాబి: అబుధాబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన కోసం సందర్శకులందరికీ అనుమతి వుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, సందర్శకులంతా తమ వెంట 48 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తెచ్చుకోవాల్సిందిగా సూచించారు. 12 ఏళ్ళు ఆ పైబడినవారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రతి ఇద్దరు చిన్నారులకు ఓ గార్డియన్ వుంటే అనుమతిస్తారు. ప్రవేశ ద్వారాల వద్ద సందర్శకుల టెంపరేచర్ పరీక్షిస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎగ్జిబిషన్ లోపల, హాల్స్ విషయానికొస్తే పరిమిత సంఖ్యలోనే సందర్శకులకు అవకాశం కల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com