ఫాస్ట్ లేన్ మీద దారి ఇవ్వని వాహనదారులకు 400dhs జరిమానా
- May 25, 2021
అబుధాబి: నెమ్మదిగా వాహనాలు నడిపే వాహనదారులు, కుడి వైపుకి మళ్ళడం ద్వారా వేగంగా వెళ్ళే వాహనాలకు దారి ఇవ్వాల్సి వుంటుందనీ, అలా చేయని వాహనదారులకు 400 దిర్హాముల వరకు జరిమానా పడుతుందని అబుధాబి పోలీస్ హెచ్చరించడం జరిగింది. అలా దారి ఇవ్వకపోవడం వల్ల జరిగే ప్రమాదాలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అబుధాబి పోలీస్. కుడి వైపు నుంచి వాహనాల్ని ఓవర్ టేక్ చేయరాదని కూడా పోలీసులు హెచ్చరించారు. ఎడమ వైపు లేన్, అత్యంత వేగంగా వెళ్ళే వాహనాల కోసం కేటాయించబడిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







