సైబరాబాద్ లో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన
- May 25, 2021
హైదరాబాద్: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని JNTU చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో లాక్డౌన్ బందోబస్తు కొనసాగుతోందన్నారు.లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సైబరాబాద్ ప్రజలు పోలీసులకి సహకరిస్తున్నారని తెలిపారు.సైబరాబాద్ లో కర్ఫ్యూ ఏవిధంగా ఉందో పరిశీలించడానికి తాను ఇక్కడికి వచ్చానని మహేందర్‌రెడ్డి తెలిపారు.


తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







