ఒమన్: ప్రారంభం కానున్న మిడ్ డే బ్రేక్

- May 27, 2021 , by Maagulf
ఒమన్: ప్రారంభం కానున్న మిడ్ డే బ్రేక్

మస్కట్: జూన్ 1 నుంచి బహిరంగ పని ప్రాంతాల్లో మరియు భవన నిర్మాణ ప్రాంతాల్లో పని చేసే కార్మికులకు మధ్యాహ్నం 12.30 నిముషాల నుంచి 3.30 నిముషాల వరకూ పని చేయకుండా చర్యలు తీసుకోవాలని మినిస్ర్టీ ఆఫ్ లేబర్ ఆయా కంపెనీలను ఆదేశించింది. జూన్ 1 నుండి ఆగస్టు వరకూ ఈ మిడ్ డే బ్రేక్ అమల్లో ఉంటుంది. జూన్, జూలై మరియు ఆగస్టు నెలల్లో మధ్యాహ్నం ఎండ తీవ్రత నేపథ్యంలో 12.30 నిముషాల నుంచి, 3.30 నిముషాల వరకూ నిర్మాణ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో పని చేయడంపై నిషేధాజ్నలు కొనసాగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com