ఒమన్: ఇసుక తుపాన్లు కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకునే అవకాశం

- May 28, 2021 , by Maagulf
ఒమన్: ఇసుక తుపాన్లు కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకునే అవకాశం

ఒమన్: ఎడారి ప్రాంతాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ఇసుక తుపాన్లు వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఈ విషయాల్ని ఒమన్ వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని గవర్నరేట్లలో మేఘాలు కనిపించే అవకాశముంది.రాత్రి ముగిసే సమయాల్లో, తెల్లవారు ఝామున పొగమంచు ఏర్పడే అవకాశం వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com