కేసీఆర్‌ గవర్నర్‌ను కలిశారు

- March 06, 2016 , by Maagulf
కేసీఆర్‌  గవర్నర్‌ను కలిశారు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com