130,000 మంది కార్మికులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన MoH మొబైల్ యూనిట్

- June 03, 2021 , by Maagulf
130,000 మంది కార్మికులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన MoH మొబైల్ యూనిట్

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మొబైల్ వ్యాక్సినేషన్ యూనిట్లు 130,000 మంది కార్మికులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. ప్రజలతో నేరుగా కాంటాక్ట్ వుండేవారికి ఈ మొబైల్ యూనిట్ల ద్వారా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్సుల్లో, ఫిష్ మార్కెట్టులో 75,000 మంది వర్కర్లకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. కో-ఆపరేటివ్ సొసైటీల్లో, మసీదుల్లో 35,000 మందికి, సెలూన్లు, నర్సరీలు, కూరగాయల మార్కెట్, రెస్టారెంట్ డెలివరీ వర్కర్లు, కన్స్యుమర్ డెలివరీ కంపెనీల్లోనివారికి మొత్తంగా 20,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com