అందరికీ వ్యాక్సిన్...కంపెనీలకు హెల్త్ మినిస్ట్రీ హామీ
- June 05, 2021
ఒమన్: కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం అప్లై చేసుకున్న అన్ని కంపెనీలకు ఖచ్చితంగా వ్యాక్సిన్ అందుతుందని ఒమన్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. 60 మంది కంటే తక్కువ సిబ్బంది ఉన్న కంపెనీలకు వ్యాక్సిన్ సరఫరా ఉండదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా లైసెన్స్ పొందిన అన్ని ఆరోగ్య సంస్థలకు ఒప్పందం మేరకు వ్యాక్సిన్ అందిస్తామని హెల్త్ మినిస్ట్రి స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్