పాత టైర్ల కారణంగా ప్రమాదం: 500 దిర్హాముల జరీమానా అంటూ హెచ్చరిక
- June 05, 2021
అబుధాబి: సరిగా లేని టైర్లను వాహనదారులు వినియోగించరాదంటూ అబుధాబి పోలీస్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అబుదాబీ పోలీసులు.ఈ వీడియోలో పాత టైర్ల కారణంగా ఓ వాహనం ప్రమాదానికి గురైన విషయాన్ని పొందుపరిచారు. పాడైపోయిన టైర్లతో వాహనాలు తిరిగితే 500 దిర్హాములు జరీమానా విధిస్తామని అబుధాబి పోలీస్ హెచ్చరించారు.వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పాడైపోయిన టైర్లతో పెను ప్రమాదం పొంచి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







