దుబాయ్ లో 10 కొత్త స్కూల్స్..2021-22 అకాడమిక్ ఇయర్లో ప్రారంభం
- June 09, 2021
దుబాయ్: దుబాయ్ లో మరో 10 కొత్త స్కూల్స్ ను ప్రారంభం కానున్నాయి. 2021-22 విద్యా సంత్సరం నుంచే కొత్త స్కూల్స్ ను ఓపెన్ చేయనున్నట్లు నాలెడ్జ్ & హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది. దీంతో దుబాయ్ విద్యా వ్యవస్థలో అదనంగా 14,671 సీట్లు విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి. తిలాల్ అల్ ఘఫ్, అల్ వార్కా, అల్ కరామా, అల్ బర్షా, సిటీ వాక్, మిర్దిఫ్, నాడ్ అల్ షెబా, అల్ ఖవనీజ్, రషీదియాలకు కొత్త స్కూల్స్ మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు. కొత్త స్కూల్స్ ద్వారా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, ఐబీ బోధనాంశాలను ఆఫర్ చేయనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







