బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు ఈటల రాజేందర్
- June 14, 2021
ఢిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్ రెడ్డిల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
ఈటలతో పాటు మరికొందరు నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు.

పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈటల చెప్పారు. సోమవారం ఉదయం ఈటల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి దిల్లీకి వచ్చారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







