భారత విదేశాంగ మంత్రిని కలిసిన ఖతార్ మంత్రి
- June 15, 2021
దోహా: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్‌ని ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థని కలిశారు. ఈ విషయాన్ని డాక్టర్ జై శంకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఖతార్, భారతదేశానికి చేసిన సాయం పట్ల అభినందనలు తెలిపారు. కాగా, ఇరువురు విదేశాంగ మంత్రుల సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







