ఫోర్జరీ కేసులో ముగ్గురు వలసదారుల అరెస్ట్
- June 15, 2021
మస్కట్: ముగ్గురు వలసదారులను రాయల్ ఒమన్ పోలీస్ అరెస్టు చేయడం జరిగింది. పిసిఆర్ టెస్టు సర్టిఫికెట్లను నిందితులు ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ముగ్గురు వలసదారుల్ని పిసిఆర్ టెస్ట్ ఫలితాలను ఫోర్జరీ చేసిన కారణంగా అరెస్ట్ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







