తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- June 20, 2021
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,006 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు అయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6,13,202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1,798 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,91,870 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3567 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 17,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 87,854 మందికి కరోనా పరీక్షలు చేయడంతో.. ఇప్పటివరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,75,25,639 కు చేరింది. ఇక ఈరోజు GHMC లో 149 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







