జమ్ము కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్..!
- June 21, 2021
జమ్ము కాశ్మీర్: జమ్ము కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బారాముల్లా జిల్లా సోపోరిలో గుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ముదసర్ పండింట్ మృతి చెందాడు. మృతుడు పండింట్.. ముగ్గురు పోలీసులతో పాటు..మరో నలుగురిని చంపిన కేసుల్లో నిందింతుడని ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం