ఒమన్: ఒక్క రోజులో కోవిడ్ 19 కారణంగా 30 మంది మృతి
- June 21, 2021
ఒమన్: ఒమన్ దేశంలో ఒకే రోజు అత్యధిక మరణాలు సంభవించాయి. నిన్న కరోనా వైరస్ కారణంగా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. గత 24 గంటల్లో 128 మంది ఆసుపత్రుల్లో చేరారనీ, వీరితోపాటు 428 మంది ఐసీయూలో చేరారనీ, మొత్తంగా ఆసుపత్రుల్లో చేరిన పేషెంట్ల సంఖ్య 1,448కి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, దేశంలో కొత్త కేసులు 2,569గా వున్నాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 250,572 కాగా 220,171 మంది కోలుకున్నారు. 2,741 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!