కంప్రెసర్లలో దాచిన మరిజువానాను స్వాధీనం చేసుకున్న ఖతార్ కస్టమ్స్
- June 21, 2021
దోహా: కార్గో మరియు స్పెషల్ ఎయిర్ పోర్ట్స్ డిపార్టుమెంట్ అత్యంత చాకచక్యంగా 17.5 కిలోల మరిజువానాను కంప్రెసర్ల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎయిర్ కండిషనర్లకు సంబంధించిన కంప్రెసర్లలో మరిజువానాను స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించి కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ యత్నాలకు అడ్డుకట్ట వేస్తున్నారనీ, ఇలాంటి స్మగ్లింగ్ యత్నాలకు పాల్పేడేవారికి కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని సంబంధిత అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!