భారత్ కరోనా అప్డేట్
- June 27, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో నిన్న తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ 50 వేల మార్క్‌ను దాటాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో భారత్ లో 50,040 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,33,183 కి చేరింది.
ఇందులో 2,92,51,029 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 5,86,403 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 1,258 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,95,751 మంది కరోనాతో మృతి చెందారు.ఒక్క రోజులో దేశంలో 57,944 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ 96.75% గా ఉన్నట్లు పేర్కొంది కేంద్రం.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









