మెడికల్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి..పర్యాటకులకు ఒమన్ సూచన
- June 27, 2021
ఒమన్: మెడిసిన్ వాడే పర్యాటకులు తప్పనిసరిగా తమ వెంట మెడికల్ ప్రిస్కిప్షన్ తెచ్చుకోవాలని ఒమన్ సూచించింది. ఒమన్ లో కొన్ని రకాల ఔషధాలపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. కొన్ని రకాల మెడిసిన్ లో నార్కొటిక్ పదార్ధాలు కలిగి ఉండే అవకాశాలు ఉన్నందున పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండేందుకే ఈ సూచనలు చేసినట్లు ఒమన్ వెల్లడించింది. డాక్టర్ రాసిన మెడికల్ ప్రిస్కిప్షన్ ఉంటేనే ఔషధాలను వెంట తెచ్చుకోవటంతో పాటు చట్టపరమైన చిక్కులు లేకుండా ఉంటాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









