భారత్ లో కరోనా కేసుల వివరాలు
- June 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.సెకండ్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున్న కేసులు, మరణాలు నమోదైన సంగతి తెలిసిందే.మూడు నెలల తరువాత కేసులు అత్యల్ప సంఖ్యలో నమోదవుతుండటం మంచి విషయమే.మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నది.
తాజాగా దేశంలో 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331కి చేరింది.ఇందులో 2,93,09,607 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 5,72,994 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 979 మరణాలు సంభవించాయి.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,96,730కి చేరింది.దేశంలో రికవరీ రేటు 96.80శాతంగా ఉన్నది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







