నేషనల్ పార్కుల్లో చెత్త డంపింగ్: 2,000 సౌదీ రియాల్స్ జరిమానా
- June 30, 2021
రియాద్: నేషనల్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వెజిటేషన్ కవర్ మరియు కంబాటింగ్ డిజర్టిఫికేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, అడవులు మరియు నేషనల్ పార్కుల్లో ఎవరైతే వెజిటేషన్ పట్ల హాని కలిగించేలా వ్యవహరిస్తారో, వారిపై జరిమానాలు విధించినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్కుల్లో వేస్టేజీ డంపింగ్ చేసేవారికి 2,000 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా నిప్పుని రాజేస్తే 3,000 సౌదీ రియాల్స్ జరిమానా విధిస్తారు. పార్కులకు సంబంధించిన నిర్మాణాల ధ్వంసానికి పాల్పడినా, ఫెన్సింగ్ పాడు చేసినా, 3,000 సౌదీ రియాల్స్ జరిమానా తప్పదు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..