యూఏఈ: డిసెంబర్ నుంచి స్మార్ట్ సాలిక్ యాప్ నిలిపివేత

- July 01, 2021 , by Maagulf
యూఏఈ: డిసెంబర్ నుంచి స్మార్ట్ సాలిక్ యాప్ నిలిపివేత

యూఏఈ: వచ్చే డిసెంబర్ నుంచి స్మార్ట్ సాలిక్ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు దుబాయ్ రోడ్లు, రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. అయితే..స్మార్ట్ సాలిక్ యాప్ బదులుగా అవే సేవలను దుబాయ్ డ్రైవ్ యాప్,సాలిక్  వెబ్ సైట్(https://www.salik.rta.ae/) ద్వారా పొందవచ్చని తెలిపారు. దుబాయ్ డ్రైవ్ యాప్, సాలిక్  వెబ్ సైట్ ద్వారా సాలిక్ టాగ్ యాక్టివేషన్, సలిక్ అకౌంట్ రిచార్జింగ్ చేసుకోవచ్చని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com